ఆంధ్రప్రదేశ్ రాజకీయలు ఎటు వెళ్తున్నాయి. వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయా.? అందుకే ఆ ఎంపీ రంగంలోకి దిగాడా.? టీడీపీకి సపోర్ట్‌గా మాట్లాడుతున్న నేతలెవరూ..? వారికి ఎంపీ క్లాస్ పీకారా.? విభేదాలు ఎందుకొస్తున్నాయే ఆయన తెలుసుకుంటున్నారా.. లేక తూతూ మంత్రంగా సమావేశాలు నిర్వహించి వెళ్లారా.. ఏపీలో ఏం జరుగుతోంది. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Vijayasai Reddy: గెలుపే లక్ష్యంగా పని చేయాలి
పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా వైపీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రంగంలోకి దిగారు. పలువురు వైసీపీ నేతలతో సమావేశమైన ఆయన.. వర్గ విభేదాలను పక్కన పెట్టి పార్టీ కోసం కష్టపడి పని చేయాలని సూచించారు.

Translate this News:











