Kushi Movie Trailer : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ , సమంత ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఖుషి మూవీ ట్రైలర్ కాసేపటి క్రితం విడుదలైంది .రెండు నిమిషాల 41 సెకన్ల పాటు ఉన్న ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది . విజయ్ దేవరకొండ ,సమంత జంటగా ,శివానిర్వాణ దర్శకత్వంలో వస్తున్న మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఖుషి మూవీ సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.తెలుగుతో పాటు తమిళ్,మలయాళం ,కన్నడ , హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ మూవీపై విజయ్ ,సమంత భారీగానే అంచనాలు పెట్టుకున్నారు.
విజయ్ ,సమంత ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ .. ఖుషి మూవీ ట్రైలర్ రీలిజ్ ..
Kushi : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ , సమంత ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఖుషి మూవీ ట్రైలర్ కాసేపటి క్రితం విడుదలైంది .రెండు నిమిషాల 41 సెకన్ల పాటు ఉన్న ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది . విజయ్ దేవరకొండ ,సమంత జంటగా ,శివానిర్వాణ దర్శకత్వంలో వస్తున్న మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఖుషి మూవీ సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.

Translate this News:











