Rahkeem Cornwall Run Out Video: క్రికెట్ ఆడేందుకు ఫిట్నెస్ ముఖ్యం. ఫిట్‌గా ఉండి, వికెట్ల మధ్య రన్నింగ్ బాగా చేస్తే ఒక్క పరుగు చేయాల్సిన చోట రెండు పరుగులు తీయవచ్చు. రెండు పరుగులు తీయాల్సిన చోట మూడు పరుగులు చేయవచ్చు. ధోనీ, కోహ్లీ, సచిన్ రన్నింగ్ బిట్విన్ ది వికెట్స్ చూస్తే ఈ విషయం క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. అయితే ఫిట్నెస్ లేకున్నా.. వేగంగా పరుగులు చేయలేకున్నా టాలెంట్‌లో ఎవరికి తీసిపోకుండా.. పరుగులు వరద పారించిన బ్యాటర్లు ఉన్నారు. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్(Sehwag), పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్(Inzamam) ఈ లిస్ట్‌లో ముందు వరుసలో ఉంటారు. క్రికెట్‌పై చెరిగిపోని ముద్ర వేసిన ఈ ఆటగాళ్లు పరిగెత్తడం కంటే బౌండరీల బాదడంపైనే దృష్టి పెడతారు. ప్రస్తుత క్రికెట్లో విండీస్ వీరుడు రఖీమ్ కార్న్‌వాల్(Rahkeem Cornwall) కూడా అంతే. టీ20ల్లో రెచ్చిపోయి ఫోర్లు, సిక్సులు కొట్టడం కార్న్‌వాల్ స్పెషాలిటీ. ఇక కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)లో ఓ విచిత్ర ఘటన జరిగింది.
పూర్తిగా చదవండి..Viral Video: పరిగెత్తలేక అవుటైన 140కేజీల వీరుడు.. నవ్వుల పువ్వులు!
విండీస్ భారీకాయుడు రఖీమ్ కార్న్‌వాల్‌కి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. లూసియా కింగ్స్, బార్బడోస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కార్న్‌వాల్ అవుటైన తీరు చూసిన నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. బార్బడోస్ తరుఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన కార్న్‌వాల్ మొదటి బంతికి పరిగెత్తలేక రన్ అవుట్ అయ్యాడు.

Translate this News:











