Victory Venkatesh’s daughter Hayavahi going to get married: దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి మొదలైంది. విక్టరీ వెంకటేష్ రెండో కుమార్తె హయవాహిని పెళ్లి పీటలు ఎక్కనుంది. వెంకటేష్, నీరజ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. పెద్ద అమ్మాయి ఆశ్రితకు కొన్నేళ్ల క్రితమే వివాహం అయ్యింది. ఇప్పుడు రెండో కూతురు హయవాహిని పెళ్ళికి సిద్ధమైంది. విజయవాడకు చెందిన ఒక పెద్ద డాక్టర్ కుటుంబంతో వెంకీ మామ వియ్యమందుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. విజయవాడలో వీరి ఎంగేజ్ మెంట్ వేడుక జరగనుంది. ఇందుకోసం దగ్గుబాటి కుటుంబం ఇప్పటీకే విజయవాడ బయల్దేరిందని తెలుస్తోంది. ఇక ఈ నిశ్చితార్దానికి అక్కినేని కుటుంబం కూడా హాజరుకానుందని సమాచారం. దగ్గుబాటి కుటుంబమే కాకుండా చాలా తక్కువమంది సెలబ్రటీలు ఈ వేడుకకు హాజరుకానున్నారని తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Hero Venkatesh: వెంకీ మామ కూతురు ఎంగేజ్ మెంట్.!
దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి మొదలైంది. విక్టరీ వెంకటేష్ రెండో కుమార్తె హయవాహిని పెళ్లి పీటలు ఎక్కనుంది. విజయవాడకు చెందిన ఒక పెద్ద డాక్టర్ కుటుంబంతో వెంకీ మామ వియ్యమందుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. విజయవాడలో వీరి ఎంగేజ్ మెంట్ వేడుక జరగనుంది. ఇందుకోసం దగ్గుబాటి కుటుంబం ఇప్పటీకే విజయవాడ బయల్దేరిందని తెలుస్తోంది. దగ్గుబాటి కుటుంబమే కాకుండా చాలా తక్కువమంది సెలబ్రటీలు ఈ వేడుకకు హాజరుకానున్నారని తెలుస్తోంది.

Translate this News:











