కరోనా..2020 నుంచి ఇప్పటి వరకు ఈ పేరు వింటేనే ప్రజలు వణికిపోతున్నారు. దీనిలోనే ఒమిక్రాన్ అనే సబ్ వేరియంట్ కూడా ప్రపంచాన్ని వణికించింది. అయితే కరోనా సమయంలోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. దాని భారీ నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు అనుకుంటే..కరోనా మహమ్మరి వేరియంట్లు వివిధ రూపాలు సంతరించుకుని ప్రజలను మరోసారి పొట్టన పెట్టుకోవడానికి చూస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Deadli Bacteria: అమెరికాను వణికిస్తున్న డెడ్ లీ బ్యాక్టీరియా!
కొత్త వైరస్ పేరు విబ్రియో వల్నిఫికస్..ఈ బ్యాక్టీరియా వల్ల రోజురోజుకి ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి. ఈ బ్యాక్టీరియా వల్ల ఇప్పటి వరకు సుమారు 13 మంది ప్రాణాలు కోల్పోయారని సీడీసీ నిపుణులు వెల్లడించారు

Translate this News:











