V Hanumantha: ఓ సైబర్ నేరగాడు సీనియర్ రాజకీయవేత్త హరిరామ జోగయ్య పేరిట తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుకు ఫోన్ చేసి డబ్బు అడిగిన సంఘటన వైరల్ గా మారింది. ఓ వ్యక్తి 78010 96535 నంబర్ నుంచి హరిరామ జోగయ్య పేరిట వీహెచ్‌కు ఫోన్ చేశాడు. తాను హరిరామ జోగయ్యను అంటూ వీహెచ్ కు కాల్ చేశాడు. తాను ఆపదలో ఉన్నానని, వెంటనే 96521 96535 నంబర్‌కు గూగుల్ పే ద్వారా డబ్బు పంపాలని కోరాడు.
పూర్తిగా చదవండి..V Hanumantha: ఆ పేరు చెప్పి వీహెచ్ ను బోల్తా కొట్టించాలనుకున్నాడు.. కట్ చేస్తే మైండ్ బ్లాంక్ ట్విస్ట్..
ఓ సైబర్ నేరగాడు హరిరామ జోగయ్య పేరిట కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుకు కాల్ చేసి డబ్బు అడిగాడు. ఆపదలో ఉన్నానంటూ గూగుల్ పే ద్వారా డబ్బు పంపాలని వీహెచ్ ను రిక్వెస్ట్ చేశాడు.అయితే, ఫోన్ కాల్ పై అనుమానం వచ్చిన వీహెచ్.. హరిరామ జోగయ్య నివాసానికి ఓ వ్యక్తిని పంపి వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు. దీంతో తనకు వచ్చింది సైబర్ నేరగాడి కాల్ అని నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Translate this News:











