Saindhav Release Date: రీసెంట్ గా వచ్చిన రానా నాయుడు, F3, సినిమాల తర్వాత 75 వ చిత్రంగా తెరెకెక్కుతున్న ‘సైంధవ్’ (Saindhav) సినిమాతో విక్టరీ వెంకటేష్ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాను హిట్ -2 దర్శకుడు శైలేష్ కొలను(Sailesh Kolanu) మెడికల్ మాఫియా అనే బ్యాక్ డ్రాప్తో తెరెకెక్కిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Saindhav: సంక్రాంతి బరిలోకి విక్టరీ వెంకటేష్ ‘సైంధవ్’.. రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి విడుదలకు సిద్దమవుతున్న విక్టరీ వెంకటేష్ 'సైంధవ్' మూవీ. విడుదల తేదిని ప్రకటించిన చిత్ర బృందం.

Translate this News:











