శకున శాస్త్రం, సాముద్రిక శాస్త్రాలు అనేవి మన నిత్య జీవితంలో ఓ భాగం అయిపోయాయి. చాలా మంది ప్రతి రోజూ కూడా బయటకు వెళ్లాలన్న ఏవైనా పనులు ప్రారంభించాలనుకుంటే ఇప్పటికీ శకునాలు చూసేవారు చాలా మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఉదయాన్నేలేవగానే ఎటువంటి శకునాలు ఎదురవుతాయో వాటిని బట్టే వారి రోజు ఎలా గడుస్తుందనేది కొందరు చెబుతుంటారు.
పూర్తిగా చదవండి..Vasthu : వాస్తు ప్రకారం ఇంట్లోకి నల్ల చీమలు రావచ్చా..వస్తే ఫలితాలేంటి?
ఇంట్లో చీమలు కనిపిస్తే అదృష్టమా? దురదృష్టమా ?. అంతేకాకుండా ఎటువంటి చీమలు ఇంట్లో కనిపించాలి? ఎటువంటి చీమలు కార్యాలయాల్లో, వ్యాపార సంస్థల్లో , స్థలాల్లో కనిపించాలి? .

Translate this News:











