Varun Tej-Lavanya Marriage Date : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటీవలే జూన్ 9 న నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే వీరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు దానికి సంబందించిన డేట్ ఇంకా ప్లేస్ కూడా ఫిక్స్ చేసారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Varun Tej – Lavanya Marraige: మెగా ఫ్యామిలిలో పెళ్లి సంబరాలు.. వరుణ్ లావణ్య ల పెళ్లి డేట్ ఫిక్స్ ..?
నవంబర్ లో వరుణ్ తేజ్, లావణ్య ఇటలీలో ఘనంగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Translate this News:











