ఉత్తర్ ప్రదేశ్ (up) లో ఘోర రోడ్డు ప్రమాదం (raod accident) చోటు చేసుకుంది. కాశీ గంగలో అస్థికలు నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా ఓ కుటుంబానికి చెందిన కారు ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న వారిలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా..ఓ చిన్నారి మాత్రం ప్రాణాలతో బయట పడింది. కానీ చిన్నారి పరిస్థితి కూడా విషమం గా ఉన్నట్లు తెలుస్తుంది.
పూర్తిగా చదవండి..Road accident: ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన 8 మంది!
ఉత్తర్ ప్రదేశ్ (up) లో ఘోర రోడ్డు ప్రమాదం (raod accident) చోటు చేసుకుంది. కాశీ గంగలో అస్థికలు నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా ఓ కుటుంబానికి చెందిన కారు ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న వారిలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా..ఓ చిన్నారి మాత్రం ప్రాణాలతో బయట పడింది.

Translate this News:











