ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి రోజాపై టీడీపీ మహళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడిపై అనుచితంగా మాట్లాడుతున్న రోజా.. చంద్రబాబు రాజకీయ బిక్ష పెట్టకపోతే నీ పరిస్థితి ఏమయ్యేదని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడి వల్లే రోజా రాజకీయాల్లోకి వచ్చారని అనిత గుర్తు చేశారు. రోజా సినిమా సెట్లో డైలాగ్ చెప్పినట్లు మీడియా ముందు మాట్లాడుతున్నారన్నారు. రోజా భువనేశ్వరి కాళ్లు పట్టుకొని ఏడ్చిన రోజులు ఉన్నాయన్న అనిత.. ఇప్పుడు జగన్ మోచేతి నీళ్లు పట్టుకొని తాగుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..Vangalapudi Anita: రోజా నోరు జాగ్రత్త..!
ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి రోజాపై టీడీపీ మహళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడిపై అనుచితంగా మాట్లాడుతున్న రోజా.. చంద్రబాబు రాజకీయ బిక్ష పెట్టకపోతే నీ పరిస్థితి ఏమయ్యేదని ప్రశ్నించారు.

Translate this News:











