Uttar Pradesh: ప్రస్తుత కాలంలో వివాహ బంధానికి(Marriage) విలువలు లేకుండా పోతున్నాయి. ఒకరిని ప్రేమించడం, మరొకరిని పెళ్లి చేసుకోవడం.. పెళ్లి తరువాత ఇంకొకరితో వివాహేతర సంబంధం(Illegal Relationship) పెట్టుకోవడం.. చివరకు ఆ మోజులో వివాహ బంధాన్ని తెంచుకోవడం లేదంటే.. భాగస్వామిని హత్య చేయడం జరుగుతోంది. ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా నిత్యం చాలా వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఇలాంటి దారుణ ఘటనే ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసింది. తనకంటే నాలుగేళ్లు చిన్నవాడైన యువకుడితో ఓ వివాహిత అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ వ్యవహారం కాస్తా.. ఆమె భర్త ప్రాణాలను హరించేలా చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..ఆమెకు 30.. అతనికి 26.. కట్ చేస్తే అడవిలో మరో వ్యక్తి మృతదేహం.. సినిమాను మించిన ట్విస్ట్లు..
ఉత్తర ప్రదేశ్ లో దారుణం వెలుగు చూసింది. తనకంటే చిన్నవాడైన యువకుడితో అక్రమం సంబంధం పెట్టుకున్న మహిళ.. తన భర్తను ప్రియుడిలో కలిసి చంపించింది. ఈ దారుణం యూపీలో సోన్ భద్ర జిల్లాలో వెలుగు చూసింది. భర్తను చంపేసి.. మృతదేహాన్ని అడవిలో పడేసింది.

Translate this News:











