ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందే చంద్రయాన్-3 అభివృద్ధి కార్యకలాపాలను పరిశీలించినటువంటి అమెరికా అంతరిక్ష నిపుణలు.. సంబంధిత సాంకేతికతను తమతో పంచుకోవాలని కోరినట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ పేర్కొన్నారు. కాలం మారిందని.. భారత్ కూడా అత్యుత్తమ పరికరాలు, రాకెట్లను తయారు చేయగలదని అన్నారు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటుకు ద్వారాలు తెరిచారని తెలిపారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా డా.ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి సోమనాథ్ పలు విషయాలు పంచుకున్నారు.
పూర్తిగా చదవండి..Chandrayaan-3: అమెరికా నిపుణులు మన సాంకేతికతను అడిగారు.. సోమనాథ్ కీలక వ్యాఖ్యలు
ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందే చంద్రయాన్-3 అభివృద్ధి కార్యకలాపాలను పరిశీలించినటువంటి అమెరికా అంతరిక్ష నిపుణలు.. సంబంధిత సాంకేతికతను తమతో పంచుకోవాలని కోరినట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ పేర్కొన్నారు. కాలం మారిందని.. భారత్ కూడా అత్యుత్తమ పరికరాలు, రాకెట్లను తయారు చేయగలదని అన్నారు.

Translate this News:











