మిషన్ భగీరథ వైస్ చైర్మన్‌గా ఉప్పల వెంకటేశ్‌ని నియమించారు. ఇక టీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని, తెలంగాణా రైతుబందు చైర్మన్‌గా తాటికొండ రాజయ్యని, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్‌గా నందికంటి శ్రీధర్ని ప్రభుత్వం నియమించింది. వీరి ఎన్నికపై ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
పూర్తిగా చదవండి..BREAKING: మిషన్ భగీరథ వైస్ చైర్మన్‌గా ఉప్పల వెంకటేశ్.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం!
మిషన్ భగీరథ వైస్ చైర్మన్‌గా ఉప్పల వెంకటేశ్‌ని నియమించారు. ఇక టీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని, తెలంగాణా రైతుబందు చైర్మన్‌గా తాటికొండ రాజయ్యని, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్‌గా నందికంటి శ్రీధర్ని ప్రభుత్వం నియమించింది. వీరి ఎన్నికపై ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

Translate this News: