UP Gangrape: యూపీలో దారుణం జరిగింది. ఓ డిగ్రీ విద్యార్థినిపై తమ పైశాచికత్వం ప్రదర్శించారు నలుగురు దుండగులు. కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను రోడ్డుపై విసిరేసి వెళ్లిపోయారు. బులంద్‌షహర్‌లో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. బాధితురాలు స్థానికంగా ఉన్న కాలేజ్‌లో B.A. చదువుతోంది. సెప్టెంబర్ 1న కాలేజ్ నుంచి తిరిగొస్తుండగా.. లిఫ్ట్ ఇస్తాననే సాకుతో మాయమాటలు చెప్పి బైక్ ఎక్కించుకున్నాడు ఆమె ఫ్రెండ్. ఆ తర్వాత కొంచెం దూరం వెళ్లాక మరో ముగ్గురితో కలిసి కారులో ఎక్కించుకొని ఔరంగాబాద్ వైపు తీసుకెళ్లారు. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపిచ్చి ఆమె ఫ్రెండ్‌తో పాటు ఆ ముగ్గురు కారులోనే సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు.
పూర్తిగా చదవండి..UP Gangrape: యూపీలో దారుణం.. యువతిపై గ్యాంగ్ రేప్
యూపీలో దారుణం జరిగింది. ఓ డిగ్రీ విద్యార్థినిపై తమ పైశాచికత్వం ప్రదర్శించారు నలుగురు దుండగులు. కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను రోడ్డుపై విసిరేసి వెళ్లిపోయారు. బులంద్‌షహర్‌లో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది

Translate this News:











