Kishan Reddy Reacts on ED Notice: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీఈ కవిత(Kavitha)కు ఈడీ నోటీసులు జారీ చేయడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించారు. ఈ కేసులో కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అని అన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఆప్ మంత్రి జైల్లో ఉన్నారని గుర్తు చేశారు. ఇదే విషయమైన గురువారం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి.. బీజేపీకి, కవిత లిక్కర్ కేసుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేసుకుంటూ పోతాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ల్యాండ్ మాఫియా, ఇతర స్కామ్లపై బీజేపీ పోరాటం సాగిస్తుందన్నారు.
పూర్తిగా చదవండి..Telangana: కవితకు ఈడీ నోటీసులపై స్పందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. ఏమన్నారంటే..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈ కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే అతి పెద్ద స్కామ్ అని ఆరోపించారు.

Translate this News:











