Home Minister Amit Shah: తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ(BJP) స్పీడ్ పెంచింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆ పార్టీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) తెలంగాణకు వస్తున్నారు. గురువారం రాత్రే ఆయన రాష్ట్రానికి వస్తున్నారు. అధికారిక కార్యక్రమాలతో పాటు.. పార్టీ కార్యక్రమాలకు హాజరవనున్నారు. అధికారి సమాచారం ప్రకారం.. అమిత్ షా టూర్ షెడ్యూల్ ఇలా ఉంది.
పూర్తిగా చదవండి..Telangana Elections: ‘షా’ ఆగమనం రేపే.. ఫుల్ షెడ్యూల్ ఇదే..!
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధినాయకత్వం రాష్ట్రానికి క్యూ కట్టనుంది. ఇందులో భాగంగా.. తొలుత కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ఈ పర్యటనలో అధికారిక కార్యక్రమంతో పాటు.. పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొననున్నారు. అయితే, శుక్రవారం ఈ కార్యక్రమాలు ఉండగా.. గురువారం రాత్రే ఆయన హైదరాబాద్ కు పయనం అవుతున్నారు. ఢిల్లీ నుంచి గురువారం రాత్రి 10 గంటలకు బయలుదేరి తెలంగాణకు చేరుకుంటారు.

Translate this News:











