రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రబీ పంట సీజన్లో (2023 అక్టోబర్ 1 – 2024 మార్చి 31) నత్రజని, భాస్వరం, పొటాష్, సల్ఫర్ వంటి తదితర ఎరువుల కోసం.. పోషక ఆధారిత సబ్సిడీ రేట్లను కేంద్ర మంత్రివర్గం తాజాగా ఆమోదించింది. ఎరువులపై సబ్సిడీ కోసం దాదాపు రూ.22,303 కోట్ల విడుదలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఒక కేజీ నైట్రోజన్కు రూ.47 రూపాయలు, ఒక కేజీ పాస్పరస్కు రూ.20.82, ఒక కేజీ పోటాషియంకు రూ.2.38, అలాగే ఒక కేజీ సల్ఫర్ రూ.1.89లకు కేంద్రం సబ్సిడీ ఇవ్వనుంది.
పూర్తిగా చదవండి..Fertilisers Subsidy: రైతులకు మోదీ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. ఎరువులపై సబ్సిడీ..
కేంద్రప్రభుత్వం రైతులకు అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పింది. రబీ పంట సీజన్లో వివిధ ఎరువుల కోసం సబ్సిడీ ఇవ్వనుంది. నత్రజని, భాస్వరం, పొటాష్, సల్ఫర్ వంటి తదితర ఎరువల కోసం.. పోషకాధారిత సబ్సిడీ రేట్లను కేంద్ర మంత్రివర్గం తాజాగా ఆమోదం తెలిపింది. ఈ ఎరువులపై సబ్సిడీ కోసం దాదాపు రూ.22,303 కోట్ల విడుదలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు పెరిగినా కూడా రైతులకు భారం కాకుండా సబ్సిడీ కొనసాగుతుందని స్పష్టం చేసింది.

Translate this News:











