UK media targets India After Chandrayaan 3 Success: చంద్రయాన్-3తో భారత్ ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. అభివృద్ది చెందిన దేశాలకు సైతం అందనంత ఎత్తులో నిలిచింది. దీంతో భారత్ ను చూసి అగ్రరాజ్యాలు అసూయపడుతున్నాయి. భారత్ పై అవాకులు చెవాకులు పేలుతున్నాయి. నిన్న డ్రాగన్ కంట్రీ, నేడు బ్రిటన్.. దేశమేదైనా వాళ్ల ఉద్దేశం ఒకటే కనిపిస్తోంది. సందు దొరికితే చాలు భారత్ పై విషం గక్కుతున్నాయి.
పూర్తిగా చదవండి..చంద్రయాన్-3తో అగ్రరాజ్యలకు పెరిగిన అసూయ… భారత్ పై విషం గక్కిన బ్రిటన్ ఛానల్….!
భారత్ పై బ్రిటన్ ఛానల్ జీబీ న్యూస్ విషం గక్కింది. చంద్రయాన్-3 విజయాన్ని అభినందిస్తూనే భారత్ కు ఇతర దేశాల సహాయాన్ని తప్పుబట్టింది. విదేశాల నుంచి పొందిన 2.3 ట్రిలియన్ల ఆర్థిక సహాయాన్ని తిరిగి ఇచ్చి వేయాలని తెలిపింది. భారత్ కు చంద్రునిపైకి రాకెట్లు ఎగురవేసే సామర్థ్యం వున్నప్పుడు ఇతర దేశాల సహాయం అడగటం దేనికని ప్రశ్నించింది.

Translate this News:











