12 బాలిక హత్యాచారానికి గురయింది. అదే ఘోరం అంటే…ఆ బాలిక సాయంకోసం అడుగుతున్న ఆఎవ్వరూ ముందు రాకపోవడం మరింత ఘోరం. రక్తంతో, నొప్పితో విలవిలలాడుతూ 8 కి.మీ నడిచిందా అమ్మాయి. సభ్య సమాజం తలదించుకునేలా, సిగ్గు చేటుగా మిగిలిన ఈ ఘటనలో పోలీసులు స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటున్నారు. విచారణను ముమ్మరంగా చేస్తున్నారు. ఇప్పటికే ఓ ఆటో డ్రైవర్ తో పాటూ మరో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాలిక సాయం కోసం తిరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజి ఆధారంగా విచారణ చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Madhya pradesh 12 year girl rape case:మానవత్వానికి మాయని మచ్చగా మిగిలిన బాలిక ఘటన….నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
ఉజ్జయినిలో రక్తమోడుతూ సహాయం కోసం 8 కి.మీ నడిచిన బాలిక ఘటన మానవత్వానికే మాయని మచ్చగా నిలిచింది. సిగ్గుతో తలదించుకునే చేసిన ఈ ఘటనకు కారణమైన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఆటో డ్రైవర్ తో పాటూ మరో ముగ్గురిని అదుపోలకి తీసుకుని విచారిస్తున్నారు.

Translate this News:











