Udayanidhi Stalin: తమిళనాడు మంత్రి(Tamilnadu Minister) , నటుడు ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) కొద్ది రోజుల క్రితం సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి కూడా ఆయన మీద హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. కొందరు రాజకీయ నేతలు కూడా ఆయన మీద తీవ్ర విమర్శలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియా వంటిదని..దాన్ని దేశం నుంచి తరిమి కొట్టాలని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..Udayanidhi Stalin: మరోసారి సోషల్ మీడియాలో ఫోటో .. ఉదయ్ ఏం చెప్పాలనుకున్నాడు!
దోమలను చంపేందుకు వాడే మస్కిటో కాయిల్(masquito coil) ఫోటోను ఒక దానిని సోషల్ మీడియాలో ఉదయ్ పోస్ట్ చేశాడు

Translate this News:











