ప్రపంచ క్రికెట్ చరిత్రలో మరో సంచలనం నమోదైంది. జింబాబ్వే కన్నా పసికూన జట్టుగా ఉన్న యూఏఈ.. చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్లో కొత్త అధ్యాయానికి తెరతీసింది. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్-యూఏఈ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ జరుగుతుంది. మొదటి టీ20 మ్యాచులో గెలిచిన కివీస్ జట్టుకు రెండో టీ20లో భారీ షాక్ తగిలింది. తొలుత టాస్ గెలిచిన యూఏఈ బౌలింగ్ ఎంచుకుంది.
పూర్తిగా చదవండి..క్రికెట్ చరిత్రలో యూఏఈ సంచలనం.. కివీస్ జట్టుపై గెలుపు
క్రికెట్ చరిత్రలో మరో సంచలన విజయం నమోదైంది. ఓ అనామక జట్టు చేతిలో అగ్రశ్రేణి జట్టుగా ఉన్న న్యూజిలాండ్ ఓటమి చవిచూసింది. జింబాబ్వే కన్నా పసికూన జట్టుగా ఉన్న యూఏఈ.. అంతర్జాతీయ క్రికెట్లో కొత్త అధ్యాయానికి తెరతీసింది.

Translate this News:











