కెనడా (Canada) లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. బ్రిటీష్ (British) కొలంబియా (Colambia) ప్రావిన్స్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ఇండియన్ ట్రైనీ పైలెట్లు మృతి చెందారు. మృతి చెందిన పైలట్లను భయ్ గద్రూ, యశ్ విజయ్ రాముగాడే గా గుర్తించారు. వీరు ఇద్దరు కూడా ముంబైకి చెందిన వారు గా గుర్తించారు.
పూర్తిగా చదవండి..Bharat Pilots: కుప్పకూలిన విమానం..ఇద్దరు భారతీయ ట్రైనీ పైలెట్లు మృతి!
కెనడా (Canada) లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. బ్రిటీష్ (British) కొలంబియా (Colambia) ప్రావిన్స్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ఇండియన్ ట్రైనీ పైలెట్లు మృతి చెందారు.

Translate this News:











