గూగుల్ మ్యాప్ (Google Map) ను నమ్ముకుని గమ్య స్థానం చేరాలనుకున్న ఆ వైద్యులు(Doctors) అన్యాయమైపోయారు. గూగుల్ చేసిన తప్పిదం వల్ల వారు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. కేరళ (Kerala) లో ఇద్దరు డాక్టర్లు గూగుల్ మ్యాప్(Google Map), జీపీఎస్ (GPS) ని నమ్ముకొని కారుతో పాటుగా నదిలో మునిగిపోయారు. ఈ ఘటన శనివారం అర్థరాత్రి దాటిన తరువాత ఎర్నాకుళం జిల్లాలో చోటు చేసుకుంది.
పూర్తిగా చదవండి..Google Map: నట్టేట ముంచిన గూగుల్ మ్యాప్..ప్రాణాలు కోల్పోయిన డాక్టర్లు!
గూగుల్ మ్యాప్ (Google Map) ను నమ్ముకుని గమ్య స్థానం చేరాలనుకున్న ఆ వైద్యులు(Doctors) అన్యాయమైపోయారు. గూగుల్ చేసిన తప్పిదం వల్ల వారు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. కేరళ (Kerala) లో ఇద్దరు డాక్టర్లు గూగుల్ మ్యాప్(Google Map), జీపీఎస్ (GPS) ని నమ్ముకొని కారుతో పాటుగా నదిలో మునిగిపోయారు.

Translate this News:











