ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. ప్రతిపక్షాలు, అధికార పక్షం పోటాపోటీగా విమర్శలు చేసుకుంటూ రాజకీయ వాతావరణం వేడెక్కిస్తున్నాయి. వైజాగ్‌లోని రిషికొండపై ప్రభుత్వం అక్రమ నిర్మాణాలు చేపడుతుందంటూ విపక్షాలు తీవ్రంగా విరుచుకుపడున్నాయి. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మూడో దశ సందర్భంగా రిషికొండ నిర్మాణాలను పరిశీలించి సీఎం జగన్‌పై ఘాటు విమర్శలు చేశారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ కూడా విమర్శలు చేస్తూనే ఉన్నారు. దీంతో సర్కార్ కౌంటర్ ఎటాక్‌కు దిగుతూ వైసీపీ అధికారిక పేజీ నుంచి ఓ ట్వీట్ చేసింది.
పూర్తిగా చదవండి..ఏపీలో పొలిటికల్ హీట్.. వైసీపీ, టీడీపీ మధ్య ట్విట్టర్ వార్
ఏపీలో రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ప్రతిపక్ష నేతల వరుస పర్యటనలు చేస్తూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో రెచ్చిపోతున్నారు. విపక్షాల విమర్శలకు ప్రభుత్వ పెద్దలు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ మధ్య ట్వీట్ వార్ జరిగింది.

Translate this News:











