కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ తండ్రి రాజేష్ పైలట్ గురించి బీజేపీ…ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ కొద్ది రోజుల క్రితం వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక వార్తా ఛానెల్ కు సంబంధించిన వీడియో క్లిప్‌ను షేర్ చేస్తూ…అమిత్ మాలవీయ రాజేష్ పైలట్ మిజోరంలో బాంబులు వేసారంటూ ట్వీట్ చేశారు. అమిత్ మాలవీయ చేసిన ఈ ప్రకటనపై కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ఫైర్ అయ్యారు. “అఫ్ కోర్స్ మా నాన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్.. అతను బాంబులు విసిరాడు,కానీ చెప్పిన మాటలన్నీ అవాస్తవం అన్నారు.
పూర్తిగా చదవండి..అవును..మా నాన్న బాంబులు విసిరాడు..కానీ…ట్విట్టర్ వార్.!
కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ తండ్రి రాజేష్ పైలట్‌పై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా చేసిన వ్యాఖ్య రాజకీయ దుమారానికి దారితీసింది. రాజేష్ పైలట్ వైమానిక దళంలో ఉన్నప్పుడు మిజోరంపై బాంబులు వేశారని అమిత్ మాల్వియా ఆరోపించారు. ఈ విషయంపై సచిన్ పైలట్ స్పందించారు.

Translate this News:













