పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన యువరాజ్‌కు 12 ఏళ్ల క్రితం మనీషాను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి షక్షమ్(6), ప్రజ్ఞాన్ (4) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. బావమరిది హర్షవర్ధన్‌తో కలిసి యువరాజ్, మనీషా నాలుగు రోజుల క్రితం తిరుపతికు వచ్చారు. వీరంతా గురువారం( ఆక్టోబర్ 5)న మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుపతి నందిసర్కిల్ ఉన్న ఓ ప్రవేట్ హోటల్ (Pravet Hotel)లో దిగారు. అయితే.. ఇంతలోకే ఏం జరిగింతో తెలియదు కానీ.. శుక్రవారం తెల్లవారుజామున ఈ డబుల్ మర్డర్ వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న తిరుపతి ఈస్ట్సు డీఎస్పీ సురేందర్‌రెడ్డి (Tirupati Eastsu DSP Surender Reddy) సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు సమాచారం ఇచ్చారు.
పూర్తిగా చదవండి..Tirupati murders: తిరుపతిలో డబుల్ మర్డర్ కలకలం.. అన్నా చెల్లెళ్లను చంపి ఏం చేశాడంటే..!!
తిరుపతిలో జంట హత్యలు కలకలం రేపుతోంది. ఈ ఘటన కపిలతీర్థం సమీపంలోని ఓ ప్రైవేట్ హోటట్లో చోటుచేసుకుంది. బావ పదునైన ఆయుధంతో అన్న, చెల్లెల్లను పొడిచి హత్య చేశాడు. మృతులను మహారాష్ట్ర నాందేడ్‌కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు.

Translate this News:











