చంద్రబాబు నాయుడ్ని అప్రజాస్వామికంగా అరెస్ట్ చేశారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. ఏపీ సీఎం జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన తమ్మల.. మాజీ ముఖ్యమంత్రి అని చూడకుండా రాజ్యాంగ హక్కులను కాలారాస్తూ రాజకీయ కక్షతో చంద్రబాబును అరెస్ట్ చేశారని మండిపడ్డారు. సుమారు 15 సంవత్సరాల పాటు సీఎంగా పని చేసిన చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం అసత్యాలను ప్రచారం చేస్తూ.. కట్టుకథలతో ఆయన ప్రతిష్ట దెబ్బతీసే కుట్ర చేశారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం కనీసం న్యాయ సూత్రాలు పాటించకుండా చంద్రబాబును అగౌరపరిచే విధంగా వ్యవహరించారని తుమ్మల ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..Chandrababu arrest: చంద్రబాబు అరెస్ట్‌ను ఖడించిన తుమ్మల నాగేశ్వరరావు
చంద్రబాబు నాయుడ్ని అప్రజాస్వామికంగా అరెస్ట్ చేశారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు.

Translate this News:











