కలియుగ వైకుంఠ దైవం కొలువై ఉన్న తిరుమలలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల ఘాట్ రోడ్డులో ఆంక్షలు సడలిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. నేటి నుండి ద్విచక్ర వాహనాలను ఘాట్ రోడ్డులో అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. గతంలోలా యథావిధిగా రాత్రి 10 గంటల వరకూ ద్విచక్ర వాహనాలను కొండపైకి అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. వన్య మృగాల కదలికలు తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ పేర్కొంది. కాగా గతంలో చిరుత పులులు అర్థరాత్రి సమయంలో కాలి నడకన కొండపైకి వస్తున్న భక్తులపై దాడికి దిగాయి.
పూర్తిగా చదవండి..TTD: టీటీడీ కీలక నిర్ణయం
కలియుగ వైకుంఠ దైవం కొలువై ఉన్న తిరుమలలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల ఘాట్ రోడ్డులో ఆంక్షలు సడలిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. నేటి నుండి ద్విచక్ర వాహనాలను ఘాట్ రోడ్డులో అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది.

Translate this News:











