తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ అయిన తరువాత భూమన కరుణాకర్ రెడ్డి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం మరోసారి ఆయన పాలకమండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా వారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రామకోటి తరహాలో గోవింద కోటి అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు పాలక మండలి వెల్లడించింది. ఈ గోవింద కోటి రాసేందుకు 25 సంవత్సరాల వయస్సు లోపు యువతీయువకులకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..TTD MEETING:ముగిసిన టీటీడీ పాలకమండలి సమావేశం!
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ అయిన తరువాత భూమన కరుణాకర్ రెడ్డి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం మరోసారి ఆయన పాలకమండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

Translate this News:











