TTD EO Dharma Reddy: తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అలిపిరి నడక మార్గంలో మండపం నిర్మాణం గురించి కూడా ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు. పూర్వం రోజుల్లో రాజులు స్వామి వారి దర్శనానికి వేళ్లే సమయంలో భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు అలిపిరి (Alipiri) మార్గంలో రెండు వైపులా కూడా రాతి మండపాలు నిర్మించినట్లు ఆయన వివరించారు.
పూర్తిగా చదవండి..TTD EO Dharma Reddy: టీటీడీ ఈవో కీలక ప్రకటన
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈవో (EO) ధర్మారెడ్డి (DharmaReddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. అలిపిరి నడక మార్గంలో మండపం నిర్మాణం గురించి కూడా ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు.

Translate this News:











