నాస్తికుడంటూ తనపై విమర్శలు చేస్తున్న వారికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. తాను విమర్శలకు భయపడే వాడిని కాదన్నారు. తాను 17 సంవత్సరాల క్రితమే టీటీడీ చైర్మన్ అయిన వ్యక్తినన్నారు. మతాంతీకరణలు ఆపేందుకు కళ్యాణమస్తు ద్వారా సుమారు 30 వేల మందికి సామూహిక వివాహాలు చేయించానని భూమన వెల్లడించారు.
పూర్తిగా చదవండి..నాస్తికుడంటూ తనపై చేస్తున్న విమర్శలకు భూమన స్ట్రాంగ్ రిప్లై…!
నాస్తికుడంటూ తనపై విమర్శలు చేస్తున్న వారికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. తాను విమర్శలకు భయపడే వాడిని కాదన్నారు. తాను 17 సంవత్సరాల క్రితమే టీటీడీ చైర్మన్ అయిన వ్యక్తినన్నారు. మతాంతీకరణలు ఆపేందుకు కళ్యాణమస్తు ద్వారా సుమారు 30 వేల మందికి సామూహిక వివాహాలు చేయించానని భూమన వెల్లడించారు.

Translate this News: