తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అలిపిరి(Alipiri) వద్ద నిత్యం శ్రీనివాస దివ్యానుగ్రహా విశేష హోమాన్ని నిర్వహిస్తామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. భక్తులు కూడా ఈ హోమంలో పాల్గొనవచ్చని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే టీటీడీ (TTD)లో పని చేసే పారిశుద్ధ్య కార్మికుల జీతాలను(Salary) పెంచుతున్నట్లు ప్రకటించారు.
పూర్తిగా చదవండి..TTD: టీటీడీ మరో కీలక నిర్ణయం..వారికి జీతాలు పెంచుతున్నట్లు ప్రకటన!
టీటీడీ (TTD)లో పని చేసే పారిశుద్ధ్య కార్మికుల జీతాలను(Salary) పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం వారి జీతం 12 వేలు ఉండగా ఇక నుంచి వారికి 17 వేలు అందేట్లు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.

Translate this News:











