భక్తుల రక్షణ కోసమే వారి చేతికి కర్రలు అందిస్తున్నాం తప్ప వేరే ఉద్దేశం లేదని టీటీడీ ఛైర్మన్ అన్నారు. కొద్దిరోజుల క్రితం జరిగిన చిన్నారి లక్షిత ఘటనతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటి గురించి వారు గురువారం మీడియా ముందు వివరించారు.
పూర్తిగా చదవండి..ఆపరేషన్ చిరుత నిర్వహిస్తున్నాం: టీటీడీ ఛైర్మన్ భూమన!
భక్తుల రక్షణ కోసమే చేతికి కర్ర ఇస్తున్నాము కానీ..చేతులు దులుపేసుకోవడానికి కాదు అని వివరించారు. అటవీ అధికారులు సూచన మేరకే ఈ చర్య చేపట్టినట్లు ఆయన తెలిపారు.

Translate this News:











