తిరుమల తిరుపతి (Tirumala) లో మంగళవారం నాడు టీటీడీ కొత్త ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో తొలి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 20,000 మంది భక్తులు ఉండేలా రెండు పెద్ద యాత్రికుల సముదాయాలను నిర్మించాలని నిర్ణయించింది. వీటికి 600 కోట్ల వ్యయం ఖర్చు చేయనున్నట్లు భూమన తెలిపారు.
పూర్తిగా చదవండి..Tirumala: తిరుమలలో రెండు యాత్రికుల సముదాయాలు!
తిరుమల తిరుపతి (Tirumala) లో మంగళవారం నాడు టీటీడీ కొత్త ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో తొలి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 20,000 మంది భక్తులు ఉండేలా రెండు పెద్ద యాత్రికుల సముదాయాలను నిర్మించాలని నిర్ణయించింది.

Translate this News:











