TTD Board Members in Liquor case: తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలకమండలి ప్రకటన తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. లిక్కర్ స్కాంలో అరెస్టై బెయిల్‌పై విడుదలైన శరత్ చంద్రారెడ్డికి (Sarath Chandra Reddy) కొత్తగా చోటు కల్పించడంతో పాటు అవినీతి ఆరోపణలపై సీబీఐ అరెస్ట్ చేసిన కేతన్ దేశాయ్ (Ketan Desai)ను కొనసాగించడం విమర్శలకు తావిస్తోంది. వైసీపీలో నెంబర్2గా ఉన్న విజయసాయిరెడ్డి అల్లుడే శరత్ చంద్రారెడ్డి. ఆయన ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టై అప్రూవర్‌గా మారారు.
పూర్తిగా చదవండి..TTD Board Members: అవినీతిపరులను టీటీడీ బోర్డు మెంబర్లుగా ఎలా నియమిస్తారు?.. ప్రతిపక్షాలు ఫైర్
తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలకమండలి ప్రకటన తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. లిక్కర్ స్కాంలో అరెస్టై బెయిల్‌పై విడుదలైన శరత్ చంద్రారెడ్డికి కొత్తగా చోటు కల్పించడంతో పాటు అవినీతి ఆరోపణలపై సీబీఐ అరెస్ట్ చేసిన కేతన్ దేశాయ్‌ను కొనసాగించడం విమర్శలకు తావిస్తోంది.

Translate this News:











