TS TET EXAM 2023: రేపే(సెప్టెంబర్ 15) టెట్ ఎగ్జామ్. అభ్యర్థులు ఎంతగానో వెయిట్ చేస్తున్న పరీక్ష ఇది. చాలా కాలంగా ఈ పరీక్ష కోసం అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఎగ్జామ్‌కి ముందు కొంతమంది అభ్యర్థులు చాలా టెన్షన్ పడుతుంటారు. పరీక్ష హాల్‌కి కంగారుకంగారుగా వెళ్తుంటారు. అలా వెళ్లవద్దు. కూల్‌గా ఉండండి. రిలెక్స్గా గైడ్‌లైన్స్ చదవండి.
పూర్తిగా చదవండి..TS TET: టెట్ ఎగ్జామ్‌కి వెళ్తున్నారా? ఈ గైడ్‌లైన్స్ ఒకసారి చెక్ చేసుకోండి..!
తెలంగాణ ఏర్పాటు తర్వాత మూడో సారి టెట్ పరీక్ష జరగనుంది. రేపే ఎగ్జామ్. ఈసారి టెట్ పేపర్-1కు 2,69,557 దరఖాస్తులు, పేపర్-2కు 2,08,498 దరఖాస్తులు వచ్చాయి. రేపు రెండు షిఫ్ట్‌లలో పరీక్ష జరగనుంది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు.. రెండోది మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు.

Translate this News:











