Rain Alert in Telangana: తెలంగాణ (Telangana) ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు సూచించింది.
పూర్తిగా చదవండి..Rain Alert in Telangana: తెలంగాణలో మరో ఐదు రోజులు భారీ వర్షాలు!
తెలంగాణ (Telangana) ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Translate this News:











