తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ, దసరా పండుగలు (Dasara) మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పాఠశాలల విద్యార్థులకు దసరా సెలవులను (Dasara Holidays) ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ఇంటర్ విద్యార్థులకు సెలవులపై కీలక ప్రకటన వచ్చేసింది. తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు (Inter Colleges) ఈ నెల 19 నుంచి దసరా సెలవులు (Dasara Holidays) ప్రారంభం కానున్నట్లు ప్రకటనలో తెలిపింది. అనంతరం ఈ నెల 25వ తేదీ వరకు ఈ సెలవులు కొనసాగనున్నాయి. సెలవుల తర్వాత అక్టోబరు 26 నుంచి కాలేజీలు తిరిగి ప్రారంభం అవుతాయని ఇంటర్ బోర్డ్ ప్రకటనలో పేర్కొంది.
ఇది కూడా చదవండి: Weather : వచ్చే పదిరోజుల్లో తెలంగాణలో మండనున్న సూర్యుడు!
TS Dasara Holidays: తెలంగాణ కాలేజీ విద్యార్థులకు దసరా సెలవుల ప్రకటన

Translate this News:












