TS High Court Order To Constable Appointments: తెలంగాణ కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ (TSLPRB) కు హైకోర్టు బ్రేక్ వేసింది. తుది పరీక్ష నుంచి నాలుగు ప్రశ్నలను తొలగించాలని..అభ్యర్థులందరికీ 4 మార్కులు కలిపి ఫలితాలను వెల్లడించాలంటూ రాష్ట్ర హైకోర్టు పోలీసు నియామక మండలిని ఆదేశించింది. ఆ తర్వాతే మూల్యాంకనం చేసిన రిజల్ట్స్ రిలీజ్ చేయాలని ఆదేశాలు జారీచేసింది. ఈ ఫలితాలు వచ్చిన తర్వాతే నియామక ప్రక్రియ చేపట్టాలంటూ హైకోర్టు (TS High COurt) పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డును సూచించింది. తెలంగాణ కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ మెయిన్స్ పరీక్ష క్వచ్చన్ పేపర్ లో 122,130, 144ప్రశ్నలను తెలుగులోకి మార్చలేదని అలాగే 57 ప్రశ్నను తప్పుగా ఇచ్చారంటూ వాటిని ప్రశ్న పత్రంలో నుంచి తొలగించాలని హైకోర్టు రిక్రూట్ మెంట్ బోర్డును ఆదేశించింది. దాదాపు 23 ప్రశ్నలపై అభ్యంతరాలను తెలుపుతూ 2022, ఆగస్టు 30వ తేదీన హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
పూర్తిగా చదవండి..TS Constable Jobs: కానిస్టేబుల్ జాబ్ వచ్చిన వారికి షాక్.. మళ్లీ ముల్యాంకనం చేయాలన్న హైకోర్ట్..!!
తెలంగాణ కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ కు హైకోర్టు బ్రేక్ వేసింది. తుది పరీక్ష నుంచి నాలుగు ప్రశ్నలను తొలగించాలని..అభ్యర్థులందరికీ 4 మార్కులు కలిపి ఫలితాలను వెల్లడించాలంటూ రాష్ట్ర హైకోర్టు పోలీసు నియామక మండలిని ఆదేశించింది. ఆ తర్వాతే మూల్యాంకనం చేసిన రిజల్ట్స్ రిలీజ్ చేయాలని ఆదేశాలు జారీచేసింది.

Translate this News:











