తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana assembly elections) టికెట్లు కోసం కాంగ్రెస్(Congress)లో లొల్లి మొదలైంది. ముఖ్యంగా ఈ విషయంలో మహిళా లోకం కాంగ్రెస్ హైకమాండ్‌కి పలు డిమాండ్లు పెట్టడం చర్చనీయాంశమవుతోంది. ఢిల్లీలో టికెట్ల కోసం అధిష్టానంపై ఒత్తిడి పెరుగుతున్నట్టు క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది. మహిళల డిమాండ్‌తో కాంగ్రెస్ అధిష్టానం తలపట్టుకోవాల్సిన పరిస్థితి దాపరించింది. మహిళలకు కాంగ్రెస్ 20 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు మహిళా అధ్యక్ష్యురాలు సునీతారావు.
పూర్తిగా చదవండి..TS Elections 2023: లేచింది మహిళా లోకం.. టికెట్ల పంచాయతీ.. తలపట్టుకుంటున్న కాంగ్రెస్..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు 20 టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ మహిళా అధ్యక్ష్యురాలు సునీతారావు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఇంటింటి ప్రచారంలో మహిళా కాంగ్రేస్ పాల్గొనదని తేల్చిచెబుతున్నారు. మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు.

Translate this News:











