TS DSC NOTIFICATION 2023: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీఎస్ డీఎస్సీ(TS DSC) నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ పాఠశాలల్లో 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ/టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (TRT) నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్ 21వ తేదీ వరకు అభ్యర్థులు అప్లయ్ చేసుకోవచ్చు. నవంబర్ 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. నియామక పరీక్షను మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ , మెదక్, ఆదిలాబాద్ , కరీంనగర్ , నిజామాబాద్, వరంగల్, సంగారెడ్డి, ఖమ్మం , నల్గొండలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
పూర్తిగా చదవండి..TS DSC Notification 2023: తెలంగాణలో డీఎస్సీ నోటిఫికేషన్.. ఖాళీల వివరాలివే!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ డీఎస్సీ 2023 నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 20 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్ 21 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నియామక పరీక్షను మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ , మెదక్, ఆదిలాబాద్ , కరీంనగర్ , నిజామాబాద్, వరంగల్, సంగారెడ్డి, ఖమ్మం , నల్గొండలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు వేతన పరిధి రూ. రూ. 24,600 నుంచి రూ. నెలకు 49,100 వరకు ఉంటుంది.

Translate this News:












