మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు సంజయ్ దీపక్ రావును అదుపుకి తీసుకున్నట్లు డీటీపీ అంజనీ కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. హైదరాబాద్‌లో చిక్సిత పొందుతున్న సంజయ్ దీపక్ రావును తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో మావోయిస్టు కదలికలు ఉన్నట్లు డీజీపీ వివరించారు. అంతే కాకుండా తెలంగాణ బోర్డర్ అయిన మహారాష్ట్ర, ఒడిశాతోపాటు బీజాపూర్‌లో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. దీంతో మావోయిస్టుల కదలికలపై తెలంగాణ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టినట్లు వెల్లడించారు. అటవీ ప్రాంతాల్లో పోలీసులు అలెర్ట్‌గా ఉన్నట్లు అంజనీకుమార్ పేర్కొన్నారు. ఒక్క తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోనే కాకుండా బస్తర్, జార్కండ్, పశ్చమ బెంగాల్, కర్నాటక ప్రాంతాల్లో సైతం మావోలు ఉన్నట్లు తెలిపిన డీజీపీ.. వారితో సంజయ్ దీపక్ రావుకు సబంధాలు ఉన్నాయన్నారు.
పూర్తిగా చదవండి..DGP: పోలీసుల అదుపులో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది.. స్పష్టం చేసిన డీజీపీ
మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు సంజయ్ దీపక్ రావును అదుపుకి తీసుకున్నట్లు డీటీపీ అంజనీ కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. హైదరాబాద్‌లో చిక్సిత పొందుతున్న సంజయ్ దీపక్ రావును తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

Translate this News:











