ఇప్పటి వరకు మనకు రైలు పట్టాలు తప్పడమో, ఒక రైలు వెళ్లి మరో రైలుని గుద్ది ప్రమాదాలకు గురవ్వడం గురించి చాలా సందర్భాల్లో చూసి ఉంటాం. అయితే ట్రైన్ పట్టాల పై నుంచి ప్లాట్ ఫామ్ మీదకి దూసుకురావడం అనేది ఎప్పుడైనా చూశారా? . అలాంటి సంఘటనే ఉత్తర్ ప్రదేశ్ (Uttarapradesh) లోని మధుర స్టేషన్ (Madhura)లో జరిగింది.
పూర్తిగా చదవండి..Train Accident :ప్లాట్ ఫాం పైకి దూసుకొచ్చిన రైలు..ఆ సమయంలో ప్రయాణికులు
ట్రైన్ పట్టాల పై నుంచి ప్లాట్ ఫామ్ మీదకి దూసుకురావడం అనేది ఎప్పుడైనా చూశారా? . అలాంటి సంఘటనే ఉత్తర్ ప్రదేశ్ (Uttarapradesh) లోని మధుర స్టేషన్ (Madhura)లో జరిగింది.బైక్ ని గాలిలోనికి లేపి పెట్టినట్లు లోకో పైలెట్ రైలును కూడా ఆమాంతం లేపి పట్టాల మీద పెట్టాడు.

Translate this News:











