విశాఖ కంచరపాలెంలో విషాద ఘటన చోటుచేసుకుంది. చున్నీ మెడకు బిగుసుకొని ఊపిరాడక బాలుడు మృతి చెందాడు. ఇంట్లో ఓ పైపుకు, తన మెడకు చున్నీ కట్టి విన్యాసాలు చేసిన బాలుడు. వీడియోగేమ్స్లో మాదిరిగా ఫీట్స్ చేస్తుండగా ఘటన జరిగింది. వీడియోగేమ్స్కు అలవాటుపడిన 8ఏళ్ల బాలుడు డింపుల్ సూర్య. బాలుడి మృతితో కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు.
పూర్తిగా చదవండి..Visakha: కంచరపాలెంలో విషాదం..చున్నీ మెడకు బిగుసుకొని ఊపిరాడక బాలుడు మృతి
విశాఖ కంచరపాలెంలో విషాద ఘటన చోటుచేసుకుంది. చున్నీ మెడకు బిగుసుకొని ఊపిరాడక బాలుడు మృతి చెందాడు. ఇంట్లో ఓ పైపుకు, తన మెడకు చున్నీ కట్టి విన్యాసాలు చేసిన బాలుడు. వీడియోగేమ్స్లో మాదిరిగా ఫీట్స్ చేస్తుండగా ఘటన జరిగింది. వీడియోగేమ్స్కు అలవాటుపడిన 8ఏళ్ల బాలుడు డింపుల్ సూర్య. బాలుడి మృతితో కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు.

Translate this News: