కరీంనగర్ భగత్‌నగర్ కాలనీలో విషాదం
మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ అపార్ట్మెంట్లో సరిత అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్త రియల్ ఎస్టేట్ చేస్తున్నాడని సమాచారం. పోలీసులు అపార్ట్మెంట్ వద్దకు చేరుకుని, సరిత మృతి పట్ల దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉందన్నారు పోలీసులు.












