నగరంలోని మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాపోకలు నిలిపివేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్లో సోమవారం నుంచి కురుస్తున్న వర్షాలతో ముసీ ప్రవాహం అధికమైంది. మూసీ వరద మూసారంబాగ్ బ్రిడ్జిని ఆనుకొని ప్రవహిస్తుండటంతో అప్రమత్తమైన అధికారులు బ్రిడ్జిపై రాకపోకులను నిలిపివేసినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అర్థరాత్రి తర్వాత మూసి నది ప్రవాహం మూసారాంబాగ్ బ్రిడ్జి పైన నుంచి వెళ్లే అవకాశం ఉందన్నారు. దీంతో బ్రిడ్జికి విరువైపులా భారీ గెట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బుదవారం మూసీ ఉధృతిని బట్టి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి రాకపోకలకు అనుమతి ఇవ్వాలా వద్దా అనే దానిపై క్లారిటీ ఇస్తామని పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ తెలిపారు
పూర్తిగా చదవండి..Alert: మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలు బంద్
నగరంలోని మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాపోకలు నిలిపివేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్లో సోమవారం నుంచి కురుస్తున్న వర్షాలతో ముసీ ప్రవాహం అధికమైంది. మూసీ వరద మూసారంబాగ్ బ్రిడ్జిని ఆనుకొని ప్రవహిస్తుండటంతో అప్రమత్తమైన అధికారులు బ్రిడ్జిపై రాకపోకులను నిలిపివేసినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Translate this News:











