Traffic Diversion: తెలంగాణ ఎన్నికలకు మరికొద్ది రోజులే సమయం ఉండటంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. పార్టీలన్ని రాజకీయ కార్యక్రమాలకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహిస్తుంటే.. మరోవైపు బీజేపీ.. కేంద్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే విమోన దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
పూర్తిగా చదవండి..Traffic Diversion: పోటాపోటీ రాజకీయ కార్యక్రమాలు.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..
తెలంగాణ ఎన్నికలకు మరికొద్ది రోజులే సమయం ఉండటంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. పార్టీలన్ని రాజకీయ కార్యక్రమాలకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహిస్తుంటే.. మరోవైపు బీజేపీ.. కేంద్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది.

Translate this News:











