ఈవారం ఊహించని రిజల్ట్ ఏదైనా ఉందంటే అది బెదురులంక మాత్రమే. కార్తికేయ హీరోగా నటించిన ఈ సినిమాకు ఓ మోస్తరు పాజిటివ్ టాక్ వచ్చింది. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ సినిమా ఓ సెక్షన్ ఆడియన్స్కు బాగానే నచ్చింది. కాకపోతే లాంగ్ రన్లో ఇది ఏ మేరకు నిలబడుతుందనేది అనుమానాస్పదం. ఎందుకంటే, ఈ సినిమాకు అన్ని ఏరియాస్ నుంచి ఒకేలా లేదు టాక్. కార్తికేయ, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు క్లాక్స్ దర్శకత్వం వహించాడు. మణిశర్మ సంగీతం అందించాడు.
పూర్తిగా చదవండి..Cinemaa: ట్రేడ్ టాక్… మరో డిజాస్టర్ వీకెండ్
టాలీవుడ్ మరో డిజాస్టర్ వీకెండ్ చవిచూసింది. గత శుక్రవారం రిలీజైన సినిమాల్లో ఏ ఒక్కటి ఆకట్టుకోలేకపోయింది. భారీ అంచనాలతో వచ్చిన గాండీవధారి అర్జున నుంచి డబ్బింగ్ మూవీగా వచ్చిన బాయ్స్ హాస్టల్ వరకు ఏదీ క్లిక్ అవ్వలేదు. దీంతో మరోసారి జైలర్కే ఛాన్స్ ఇచ్చినట్టయింది. సూపర్ స్టార్ సినిమా దూసుకుపోతోంది.

Translate this News:













