Tomato Price Falls in AP:కొండెక్కిన టమాటా కిందికి దిగొచ్చింది. టమాటా ధరలతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. ఉంటే అతివృష్టి.. లేకుంటే అనావృష్టి.. అన్నట్లుగా ఉంది టమోటా రైతుల పరిస్థితి.సెంచరీ, డబుల్ సెంచరీ దాటి కొనుగోలుదారులకు కన్నీళ్లు తెప్పించిన టమాటా… ఇప్పుడు అన్నదాతలకు కంట నీరు తెప్పిస్తుంది. గత నెలలో టమాటా ధర కిలో రూ.200కు పైన పలికింది.అయితే, ఇప్పుడు రూ.1కి కూడా కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.దీంతో టమాటాను రైతులు రోడ్ల మీద పారబోస్తున్నారు.
పూర్తిగా చదవండి..Tomato Price: టమాటా ఎంతో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే..!
టమాటా ధరలతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. ఉంటే అతివృష్టి.. లేకుంటే అనావృష్టి.. అన్నట్లుగా ఉంది టమోటా రైతుల పరిస్థితి.సెంచరీ, డబుల్ సెంచరీ దాటి కొనుగోలుదారులకు కన్నీళ్లు తెప్పించిన టమాటా... ఇప్పుడు అన్నదాతలకు కంట నీరు తెప్పిస్తుంది. గత నెలలో టమాటా ధర కిలో రూ.200కు పైన పలికింది.అయితే, ఇప్పుడు రూ.1కి కూడా కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.దీంతో టమాటాను రైతులు రోడ్ల మీద పారబోస్తున్నారు.

Translate this News:











